మోజు పడ్డ మగువ 19

నాకైతే అతను "నావాడు" అయిపోయాడు. ఆత్మీయతాభావం నాకు ఎక్కడా లేని శాంతిని ప్రసాదిస్తోంది. నా పేదరికం నన్ను బాధించడం మానేసింది. అందుకే నేను చాలా ఆనందంగా వున్నాను. "సరుకులైపోయాయి. రెండు మూడు రోజులకి వస్తాయేమో. రేపు తెప్పించు" ఇప్పుడు అతను పరాయివాడు కాదు కాబట్టి మునుపటిలా అతని నుంచి సహాయం పొందడం ఇబ్బందిగా లేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 18

మరో నాలుగు నెలలకి కాబోలు రూపకు మాత్రం సులోచన లెటర్ రాసింది తను నెల తప్పినట్లు. రూపకే ఎందుకు ఉత్తరం రాసిందో ఊహించు" అంటూ ముగించింది అర్చన. సూర్యాదేవికి కూడా నవ్వాగలేదు. "ఇతరుల తెలివితో బాగుపడడమంటే అదే మరి" అర్చన నవ్వును ఆపుకుంటూ అంది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 17

సూర్యాదేవి చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కానీ పట్టు సడలించలేదు. నాలుక కొస ఎదకు తాకింది. మరుక్షణం బరిసె గుండెల్లోకి దిగుతున్నట్లు మంట రక్తం బుసబుసా పొంగుతోంది. ఆమె దానిని పట్టించుకోకుండా గట్టిగా లాగింది. నాలుక ఆ ఆకారం నోట్లోంచి పూడిపోయింది. మరుక్షణం అది సాగడం ఆగిపోయింది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 16

పుస్తకాన్ని పక్కకి విసిరికొట్టింది. ఆమెకీ, అతనికీ ఏ విషయంలోనూ అభిప్రాయాలు కుదరవు. అలవాట్లకు పొంతన లేదు. ఆమెకి లైటుంటేగానీ నిద్రరాదు. అతనికి లైటు లేకుంటేనే నిద్రొస్తుంది. ప్రతిరోజూ ఈ విషయం మీద అసంతృప్తి ప్రకటించడమో, ఘర్షణ పడడమో, మూతిముడుచుకోవడమో జరుగుతుంటుంది. ఆమెకి లేటుగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేవడం ఇష్టం.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 15

కేవలం బతకడం కోసం వాడు తన భార్యని తండ్రికి అప్పగించడానికి రెడీ అయిపోయాడు. నిజంగా ఇలాంటి మనుషులుంటారా అన్న ఆశ్చర్యంతో నోటిలో మాట బయటికి రాలేదు. నేను సిగ్గు లేకుండా తిట్టాను! మా ఇద్దరి మధ్యా పెద్ద ఘర్షణే జరిగింది. కానీ వేరే కాపురానికి వాడు ఒప్పుకోలేదు. "అయితే ఏ బావిలోనో దూకి చస్తాను" అని ఆవేశంతో పెరడు తలుపు తెరుచుకుని బయటపడ్డాను"
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 14

అంతే ప్రొఫెసర్ కూతురికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఇదంతా మా ప్రొఫెసర్ కి తెలిసిందో లేదోగానీ గౌతమ్ మాత్రం ఆ పేపర్ ను మూడుసార్లు రాసినా ఫెయిలవుతూనే ఉన్నాడు. అదంతా గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. టింకూ, పిన్ని అంటే చాలా బోలెడంత ఇష్టమున్నా నేను అలా అననులెండి" అన్నాడు ఆదిత్య. నేను ఏమీ మాట్లాడకుండా కిందకు వచ్చేశాను. ఆ మరుసటిరోజు డాబా మీదకు వెళ్ళలేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 13

విశ్వంలో అలా ఇవి చిన్న బంతుల్లాగ వేలాడుతుంటాయి. ఇవన్నీ ఊహిస్తే మనిషి ఎంత అల్పజీవో తెలుస్తుంది. కానీ మనకెన్ని ఆశలు? ఇవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తుందో?" ఆమె మౌనంగా వింటోంది. "అప్పుడప్పుడూ తెల్లవారుజామున మూడు గంటలకి ఇక్కడికి వస్తుంటాను.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 12

"నా టాలెంట్ నా చదువూ సంఘానికి ఉపయోగపడకుండా పోతోంది కదా" అంది. "ఏం ఫరవాలేదు. హ్యాపీగా ఇంట్లో వుండు" అని ఇక ఆ తరువాతెప్పుడూ ఆ టాపిక్ కి ఆస్కారం ఇవ్వలేదు. అలా ఆమె దేనికైతే ఆరాటపడిందో అది నెరవేరలేదు. ఇంటికి పరిమితమైపోయింది. ఇలా హమేషా ఒక్కడికోసమే ఇల్లు కనిపెట్టుకుని వుండడమంటే అసహ్యమేసేది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 11

మా వెంకటరమణ వచ్చిందిగానీ, ఆయన స్నానానికి నీళ్ళు తోడిందిగానీ, అన్నం వడ్డించిందిగానీ, ఆయన వచ్చి నా పక్కన పడుకుందిగానీ ఏమీ గుర్తు లేదు. ఏది ఏమైనా పెదరెడ్డింటికి ఇక వెళ్ళకూడదన్న నిర్ణయానికి రావడానికి ఎంతకాలం గడిచిందో తెలియదుగానీ నా నిర్ణయానికి వత్తాసు పలికినట్లు అప్పుడే కోళ్ళు కూసాయి. మెల్లగా వేరేవాళ్ళకి పనులకు వెళ్ళడం ప్రారంభించాను. నేను పెదరెడ్డింటి దగ్గర పనిమానేశాను అని తెలియడంతో మళ్ళీ ఊళ్ళో వాళ్ళ వేధింపులు ప్రారంభమయ్యాయి.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 10

మొత్తానికి వెంకటరమణ భలే భార్యను కొట్టేశాడే? దేనికైనా అదృష్టం వుండాలి. ఇలాంటి మాటలు నాకు విన్పిస్తూనే వున్నాయి. కూలిపనికి వెళ్ళకుండా పుట్టింట్లో కుదిరిందిగానీ ఇక్కడ కుదిరేటట్లు లేదు. ఆయనకి రెండుపూటలా భోజనం పెట్టి నెలకు నాలుగువందలు ఇచ్చే వాళ్ళు దాంతో కుటుంబం గడుస్తుందిగానీ బట్టలూ, ఆరోగ్యాలు ఇలాంటివి కుదరవు. అందుకే పనికి వెళ్ళకుండా వుండడం కష్టం.
You must be logged in to view the content.